Canada: కెనడాలో శాశ్వత నివాసానికి నిబంధనలు కఠినతరం..! 4 d ago

featured-image

శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనను కెనడా కఠినతరం చేయనుంది. ఉద్యోగాల పేరుతో శాశ్వత, తాత్కాలిక నివాసం పొందే వారిపై ఆ దేశ అధికారులు దృష్టి సారించనున్నారు. "జాబ్ ఆఫర్ ద్వారా ఎక్స్ ప్రెస్ ఎంట్రీ పొందడం కోసం లభించే 50 పాయింట్లను తీసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆ మోసాలను తగ్గించే దిశగా తదుపరి చర్యలు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాము" అని మంత్రి పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD